కొచ్చర్ల గ్రామం నుండి తిరుమల వరకు అబ్బూరి శ్రీకాంత్ పాదయాత్ర

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలిచిన సందర్భంగా మరియు వినుకొండ నియోజకవర్గం నుంచి జీవీ ఆంజనేయులు  భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా కొచ్చర్ల గ్రామం నుండి తిరుమల దేవస్థానం వరకు పాదయాత్రగా అబ్బూరి శ్రీకాంత్ చేయబోతున్నారు.ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు మరియు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ నిశంకర శ్రీనివాసరావు కొచ్చర్ల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.