తెదేపా నేత ఆది శేషగిరిరావు
తాడేపల్లి, మహానాడు: తాడేపల్లిలోని తన బిల్డింగును వైఎస్ జగన్ ఆక్రమించుకున్నారని జరిగిన ప్రచారం అవాస్తమని తెదేపా నేత ఆది శేషగిరిరావు స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. మా అబ్బాయి చేసిన విల్లా ప్రాజెక్టులో జగన్ ఇల్లు, ఆఫీసు ఓ భాగం. ఆ సైట్ చూసింది.. నిర్మించింది మేమే. మార్కెట్ రేటు ప్రకారం ఆయన కొనుగోలు చేశారు. నిర్మాణ బిల్స్ అన్నీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఆయన పై కొందరు చేసిన ప్రచారం తప్పని ఆయన పేర్కొన్నారు.