ఈ జర్మన్ షెఫర్డ్ శునకం పేరు గుంథెర్-6. రూ.3వేల కోట్లకు పైగా ఆస్తులతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న శునకంగా ఇది గిన్నిస్ రికార్డులకెక్కింది. కర్ణాటా లీబెన్స్టీన్ కుమారుడు 1992లో మరణించడం తో తన ఆస్తినంతటినీ గుంథెర్-3పేరు
మీద రాశారు. ఈ ఆస్తుల నిర్వహణ బాధ్యతలను తన స్నేహితుడు మియాన్ కు అప్పగించారు. మియాన్ ఈ ఆస్తులను విపరీతంగా పెంచడం తో గుంథెర్-6కు కళ్లు చెదిరే స్థాయిలో ఆస్తులు సంక్రమించాయి.