ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణకు సీనియర్‌ అధికారులు

– 26 జిల్లాలకు స్పెషల్‌ ఆఫీసర్లుగా సీనియర్‌ ఐపీఎస్, ఐఏఎస్‌లు
– ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

అమరావతి: ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణకు 26 జిల్లాలకు సీనియర్‌ అధికారుల్ని నియమించింది.

వివిధ జిల్లాలకు నియమించిన స్పెషల్‌ ఆఫీసర్లు వీళ్లే..

ఎన్టీఆర్‌ జిల్లాకు సీసీఎల్‌ఏ జయలక్ష్మీ
విశాఖకు ఐటీ శాఖ కార్యదర్శి సౌరవ్‌గౌర్‌
ఏలూరుకు శశిభూషణ్‌
అనంతపురం జిల్లాకు కాంతిలాల్‌ దండే
పార్వతీపురం మన్యం జిల్లాకు కోన శశిధర్‌
పశ్చిమ గోదావరి జిల్లాకు బాబు
సత్యసాయి జిల్లాకు యువరాజ్‌
చిత్తూరు జిల్లాకు ఎంఎం నాయక్‌
కర్నూలు జ్లిలాకు హర్షవర్దన్‌
నంద్యాల జిల్లాకు పోలా భాస్కర్
శ్రీకాకుళం జిల్లాకు ప్రవీణ్‌కుమార్‌
బాపట్ల జిల్లాకు ఎంవీ శేషగిరిబాబు
అల్లూరి జిల్లాకు కన్నబాబు
తిరుపతి జిల్లాకు సత్యనారాయణ
విజయనగరం జిల్లాకు వినయ్‌ చంద్‌
అన్నమయ్య జిల్లాకు సూర్యకుమారి
పల్నాడు జిల్లాకు రేఖా రాణి
కాకినాడ జిల్లాకు వీరపాండియన్‌
నెల్లూరు జిల్లాకు హరికిరణ్‌
అనకాపల్లి జిల్లాకు చెరుకూరి శ్రీధర్‌
ప్రకాశం జిల్లాకు గంధం చంద్రుడు
కడప జిల్లాకు కేవీఎన్‌ చక్రధర్‌ బాబు
తూర్పుగోదావరి జిల్లాకు హరినారాయణ,
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు లత్కర్‌ శ్రీకేశ్‌ బాలాజీరావు
కృష్ణా జిల్లాకు విజయరామరాజు
గుంటూరు జిల్లాకు మల్లిఖార్జున