మంగళగిరి: అక్రమ మద్యం పట్టివేత కేసులో మంగళగిరి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య తండ్రి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల భర్త కాండ్రు శివ నాగేంద్రంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ2 నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని సెబ్ అధికారులు తెలిపారు.