ఉత్తర ప్రదేశ్ లోని బాపు ఘాట్ లో ఒక కోతుల గుంపు ఒక బాలిక ని అత్యాచారం నుండి కాపాడాయి, ఇంటి ముందు ఆడుకుంటున్న ఒక చిన్నారిని ఒక పాపత్ముడు ఒక పాడుబడ్డ ఇంట్లోకి తీసేకెళ్లి అత్యాచారం చేయబోయాడు, పాప దుస్తులు తొలగిస్తుండగా ఒక కోతుల గుంపు వచ్చి కీచు కీచు మంటూ పెద్దగా శబ్దాలు చేస్తూ వాడిని తరిమెసింది, కేసు నమోదు చేసిన పోలీస్ లు సీసీ టీవీ ఆధారంగా నిందితుడ్ కోసం గాలిస్తున్నారు.