పాల్గొన్న జి.వి.ఆంజనేయులు, మక్కెన
వినుకొండ, మహానాడు : వినుకొండ పట్టణంలో మంగళవారం నిర్వహించిన నియోజవర్గ ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ ఆత్మీయ సమావేశానికి టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు, ఆయన సతీమణి గోనుగుంట్ల లీలావతి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను, నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ లెనిన్, కూటమి నాయకులు, ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ పాల్గొన్నారు.