రాజమహేంద్రవరం, మహానాడు: గాంధీ జయంతి రోజునే క్షమాభిక్ష ఖైదీల విడుదల ఉంటుందని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఖైదీల క్షమాభిక్షపై మంత్రి మాట్లాడారు. ఆగస్టు 15న క్షమాభిక్షపై ఖైదీల విడుదల ఉండదు. ఖైదీల క్షమాభిక్షపై కొన్ని ఫైల్స్ పరిశీలించాల్సి ఉంది. తప్పు చేయకున్నా చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారు. ఇవాళ పరిస్థితులు తారుమారయ్యాయన్నారు.