అమరావతి, మహానాడు: హైదరాబాద్ మెట్రోలో అమరావతి అమృతా యూనివర్సిటీ యాడ్ ఇది. ఇక్కడేమో అది కుల రాజధాని అని తినే కంచంలో మన్ను పోసుకున్నారు అంధులు. జాతీయస్థాయిలో 7వ స్థానంలో ఉన్న అమృతా యూనివర్సిటీ అమరావతిలో టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, ఐబీఎం, హెచ్‌సీఎల్ వంటి ఎంఎన్‌సీలలో లక్షల్లో జీతాలతో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఇస్తున్నాయి. ఈ యూనివర్సిటీకి విద్యా ప్రమాణాలలో ఏ మాత్రం తగ్గని ఎస్‌ఆర్‌ఎం, విట్ యూనివర్సిటీలు కూడా అమరావతిలో నెలకొన్నాయి. ఇంకా ఇది కుల రాజధాని అని కూసే వెదవలను ఏ చెప్పుతో కొట్టాలి అని విద్యావంతులు ప్రశ్నిస్తున్నారు.