హైదరాబాద్: తెలంగాణ అమరవీరుల స్థూపం ఉన్న గన్‌పార్క్ చుట్టూ ఇనుప కంచెలు దర్శనమిస్తున్నాయి. మాది ప్రజాపాలన, ఇనుప కంచెలు లేని పాలన అన్నారు.. ఇప్పుడు ఇష్టారాజ్యంగా ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తున్నారు.. చెప్పేదొ కటి, చేసేదొకటి…ఇదే స్కాంగ్రెస్ నైజమని బీఆర్‌ఎస్ గోదావరిఖని నియోజకవర్గం రామగుండానికి చెందిన పార్టీ నేత షఫీ ఖాన్ ఒక ప్రకటనలో విమర్శించారు. ఇది ఇనుప కంచెల కాంగ్రెస్ పాలన అంటూ మండిపడ్డారు.