హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్‌లో వాస్తు మార్పులు చేయిస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి సీఎం కాన్వాయ్ లోపలకు వచ్చేది. ఇకపై వెస్ట్ గేట్ నుంచి లోపలికి, నార్త్ ఈస్ట్ గేట్ నుంచి బయ టకు వెళుతుంది. సౌత్‌ఈస్ట్ గేట్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారుల రాకపోకలు జరుగుతాయి. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి వాస్తు మార్పులు చేయిస్తున్నారు.