అన్నమయ్య జిల్లా కురబలకోట: చిత్తూరు జిల్లా తంబళ్లపల్లికి ఎన్నికల విధులకు వెళుతున్న ఏఎస్‌ఐ సుబ్రహ్మణ్యంకు ఆదివారం వడదెబ్బ తగిలి వాహనంపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లి ట్రాఫిక్ ఏఎస్‌ఐ ఎన్నికల విధుల కోసం ఎన్నికల విధుల కోసం తంబళ్లపల్లికి వెళుతుండగా కురబలకోట మండలం ముదివేడు క్రాస్ దగ్గర వడదెబ్బ తగల డంతో రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో మదనపల్లికి వస్తున్న లోకేష్ అనే యువకుడు తన కారులో ఆయనను మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు.