ఆరుగురు మైనింగ్‌ అధికారులపై వేటు

మాతృసంస్థకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్‌: గనులు, భూగర్భ శాఖలో డిప్యుటేషన్‌పై జీఎంలుగా పనిచేస్తున్న పాండురంగారావు, దేవేందర్‌ రెడ్డి, ప్రశాంతి, ప్రాజెక్టు ఆఫీసర్లు దశరథం, తోట శ్రీధర్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌లను మాతృసంస్థలకు బదిలీ చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల అవినీతిపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపి చర్యలు తీసుకుంది.