అమరావతి: సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 20వ రౌండ్ ముగిసే సరికి ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై 27196 ఓట్లతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంబటి రాంబాబు పరాజయంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.