గుంటూరు, మహానాడు: వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆరండల్ పేట పోలీస్ స్టేషన్లో ఈయనపై పలు కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు, అనంతపురం, విశాఖ జిల్లాలో ఇప్పట్టికే 20 కేసులలో నమోదు అయినట్టు సమాచారం. వైద్య పరీక్షలు నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.