Mahanaadu-Logo-PNG-Large

ఇక్కుర్తిలో చదలవాడకు బ్రహ్మరథం

నరసరావుపేట రూరల్‌: నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు బుధవారం నరసరా వుపేట మండలం ఇక్కుర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది పార్టీలో చేరారు. గ్రామస్తులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.