Mahanaadu-Logo-PNG-Large

సోం డిస్టిలరీస్‌ రూ.575 కోట్ల ఎగవేత

లూటీ చేయడానికే ఇక్కడకు తెస్తున్నారా?
జూపల్లికి బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ ప్రశ్న

హైదరాబాద్‌: సోం డిస్టిలరీస్‌ బీరుకు అనుమతిపై మరోసారి బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ స్పందించారు. కాంగెస్‌ ప్రభుత్వం తెలంగాణలో ప్రవేశపెడుతున్న సోం డిస్టిలరీస్‌ 575 కోట్ల రూపాయల మధ్యప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్మెంట్‌ రుణా లను ఎగవేసింది. ఈ నకిలీ మద్యం కంపెనీ మధ్యప్రదేశ్‌ను లూటీ చేసింది. జూపల్లి గారు ఈ బీరు కంపెనీని తెలంగాణలో లూటీ చేయడానికి తెస్తున్నారా? అని ట్వీట్‌ చేశారు.