గోకనకొండలో టీడీపీ అభ్యర్థుల ప్రచారం

వినుకొండ, మహానాడు: వినుకొండ మండలం గొకనకొండ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజ నేయులు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు సోమవారం ఇంటింటికి తిరిగి టీడీపీ పథకాల గురించి వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.