డిజిటల్ కరెన్సీ పెట్టండి
– బాబు డిమాండ్
అమరావతి: కొందరు గత ఐదేళ్లుగా తమ అవినీతి సంపాదనతో వ్యవస్థలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. వీరి వద్ద పోగుబడిన 500, 200 రూపాయల నోట్ల రూపాయలే ఆ వ్యవస్థల కొనుగోలు సాహసానికి కారణమని స్పష్టం చేశారు. అందువల్ల తక్షణమే 500, 200 రూపాయల నోట్లు రద్దు చేసి, డిజిటల్ కరెన్సీని అమలులోకి తీసుకురావాలని బాబు డిమాండ్ చేశారు.