ఢిల్లీ: సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసంలో ఆ పార్టీ మహిళా రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై అసభ్యంగా ప్రవర్తించి చితకబాదిన ఘటనపై కేజీవాల్ పీఏ బిభవ్ కుమార్‌పై కేసు నమోదైంది. ఈ ఘటనపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమ య్యాయి. దీంతో రెండురోజుల తర్వాత కేసు నమోదు చేశారు.