చంద్రబాబు నాకు న్యాయం చేయాలి

– ముంబయి సినీనటి కాదంబరి జెత్వానీ

ముంబయి: ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత నాకు న్యాయం చేయాలి అని ముంబయి సినీనటి కాదంబరి జెత్వానీ కోరారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు చాలామంది అమ్మాయిలతో ఎఫైర్ ఉంది.. అందుకే ఆయనను దూరం పెట్టా.. 2015లో విద్యాసాగర్‌ నాకు పరిచయమైంది. ఆ తర్వాత ఆయన పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చినా నేను తిరస్కరించా… దీంతో నాపై దొంగ కేసు పెట్టారు. ఈ కేసులో నన్ను, నా కుటుంబాన్ని హింసించిన పోలీసులను శిక్షించాలని ఆమె కోరారు.