గుంటూరు, మహానాడు : గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శనివారం చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక పార్లమెంటరీ కార్యాలయంలో ఆయన కేక్‌ను కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.