నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ క్రస్టు గేట్లు మూసివేత

– జలాశయానికి తగ్గిన ఇన్ ఫ్లో

మాచర్ల, మహానాడు: నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు క్రస్టు గేట్లు మూసివేశారు. జలాశయానికి ఇన్‌ప్లో తగ్గిపోయింది. ఇన్ ఫ్లో : 94,0,077 వేల క్యూసెక్కులు. ఔట్ ఫ్లో : 94,0,077 వేల క్యూసెక్కులు. గరిష్ట నీటిమట్టం: 590 అడుగులు. ప్రస్తుతం: 588.60 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.5050 టీఎంసీలు, ప్రస్తుతం :307.8746 టీఎంసీలు.