సజ్జల వాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు

అమరావతి: ఎన్నికల కమిషన్‌ను కించపరిచే వాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారె డ్డిపై చర్యలు తీసుకోవాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం బుధవారం వెలగపూడి సచివాలయంలో ఎన్నికల కమిషన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు వైరస్‌ తాకిందని సజ్జల వాఖ్యలు చేయ డం గురించి వివరణ తీసుకుని అయనపై తగిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు.