రాహుల్ గాంధీ పౌరసత్వంపై సుబ్రహ్మణ్య స్వామి కేంద్రానికి ఫిర్యాదు!

న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పౌరసత్వంపై సుబ్రహ్మణ్య స్వామి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. 2003లో ఇంగ్లండ్, విన్‌చెస్టర్ లో రిజిస్టర్ అయిన BACKOPS LIMITED అనే కంపెనీ డైరెక్టర్ గా ఉన్న రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని బ్రిటిష్ గాపేర్కొన్న సర్టిఫికేట్ ను తన ఫిర్యాదుకు జతపరిచారు.