– కేంద్ర ప్రభుత్వం నిర్ణయం!
న్యూఢిల్లీ: ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ నటి రష్మిక మందన్న ను కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అప్పట్లో డీప్-ఫేక్ వీడియో నేపథ్యంలో సైబర్ భద్రతపై ప్రజల్లో అవగహన పెంచే క్రమంలో కేంద్రం రష్మికని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్టు సమాచారం.