Mahanaadu-Logo-PNG-Large

గెలుపొందిన అభ్యర్థులకు డిక్లరేషన్‌ పత్రాలు

అమరావతి: ఎన్నికల్లో గెలుపొందిన ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనే యులు, తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌, పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, తాడికొండ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణకుమా ర్‌లకు రిటర్నింగ్‌ అధికారులు డిక్లరేషన్‌ ఫారాలను అందజేశారు.