గుంటూరు: నగర ఫ్యాన్సీ, స్టేషనరీ జనరల్ మర్చంట్స్ అసోసియేషన్, వాసవి క్లబ్, కింగ్స్ క్వీన్స్ వారి ఆధ్వర్యంలో బుధవారం ఫ్యాన్సీ ఫంక్షన్ హాలు దగ్గర మజ్జిగ పంపిణీ జరిగింది. టీడీపీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ప్రారం భించారు. ఈ కార్యక్రమంలో జుజ్జురు శేషా ప్రభాకరరావు, రంగ వెంకట రామ కృష్ణ, అచ్చుత నిరంజన్, రంగ చంద్రశేఖర్, అమర బాలవిశ్వేశ్వరరావు, ఏలూరి వెంకటేశ్వరరావు, పోలూరి బ్రహ్మమ ప్రకాష్, ఎల్.వి.కోటేశ్వరరావు, ఎస్.ఎల్. రాకేష్, గొడవర్తి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.