వరద బాధితుల కోసం దాతల విరాళం

అమరావతి : వరద బాధితుల కోసం పలువురు దాతలు విరాళాలు అందించారు. సీఎం చంద్రబాబు నాయుడుని గురువారం సచివాలయంలో కలిసి విరాళాలకు సంబంధించిన చెక్కులు అందించారు. చెక్కులు అందించిన వారిలో….

1. అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ రూ.25 కోట్లు
2. ఏపీ మినరల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ రూ.5 కోట్లు
3. బుడ్డా రాజశేఖర్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే, నియోజకవర్గ నాయకులు, ప్రజలు రూ.2 కోట్ల 22 లక్షల 70 వేల 749
4. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విజయవాడ సెంటర్ రూ.1 కోటి 10 వేల 116
5. పశ్చిమ గోదావరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రూ.1 కోటి
6. కె.ప్రతాప్ రెడ్డి, ఏపీ గ్రామీణ వికాస బ్యాంక్ రూ.60 లక్షలు
7. గౌరు చరితా రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు రూ.30 లక్షలు
8. వలవల బాబ్జి, తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్, నేతలు, కార్యకర్తలు రూ.30 లక్షలు.
9. కె.ఎస్.రామచంద్రారావు, ప్రెసిడెంట్, స్టేట్ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ రూ.20 లక్షలు
10. పి.నారాయణ రాజు, అచ్యుతాపురం ఇండస్ట్రీస్ అసోసియేషన్ రూ.10 లక్షల 78 వేలు
11. ఎస్.సీ.కిరణ్ కుమార్ రూ.10 లక్షలు
12. డాక్టర్ వై.భవన చంద్ రూ.10 లక్షలు
13. కానూరి నరసింహారావు రూ.7 లక్షల 50 వేలు
14. ఉండవల్లి శ్రీదేవి, మాజీ ఎమ్మెల్యే రూ.7 లక్షలు
15. నెల్లూరు జిల్లా కమ్మజన సంక్షేమ సమితి రూ.5 లక్షలు
16. డాక్టర్. నెల్లూరి రమేష్ రూ.5 లక్షలు
17. దుర్గా సారధి రూ.5 లక్షలు
18. దొడ్లా చిన్నబాలాజీ రూ.5 లక్షలు
19. నవత రోడ్ ట్రాన్సో పోర్ట్స్ రూ.5 లక్షలు
20. ఏవీఆర్ గోడౌన్స్, తెనాలి రూ.3 లక్షలు
21. కామినేని రామకృష్ణ రూ.3 లక్షలు
22. పి.సుజాత రూ.3 లక్షలు
23. ఎస్.తేజ్ భవానీ రూ.3 లక్షలు
24. డీపీ.లక్ష్మీ కనక 3 లక్షలు
25. డి.బాలయ్య రూ.3 లక్షలు
26. డి.ఝాన్సీలక్ష్మీ రూ.3 లక్షలు
27. కామినేని దుర్గారాణి రూ.3 లక్షలు
28. ఎం.టి.చిన వెంకట నాయుడు రూ.2 లక్షల 52 వేలు
29. ఆర్ఆర్ గోడౌన్స్, పాలకొల్లు రూ.2 లక్షల 50 వేలు
30. కె.వి.రత్నాకర్ రావు రూ.2 లక్షల 25 వేలు
31. నూనె వీరాంజనేయులు రూ.2 లక్షలు
32. తోట లక్ష్మీ కోటేశ్వరరావు రూ.2 లక్షలు
33. శ్రీబాలాజి రెసిడెన్సీ రూ.2 లక్షలు
34. తిపురనేని నాగమణి & బ్రదర్స్ రూ.2 లక్షలు
35. టీటీపీ అండ్ సన్స్ రూ.1 లక్ష 50 వేలు
36. శ్రీసాయి సూర్య ట్రేడర్స్ రూ.1 లక్షా 50 వేలు
37. కిలపర్తి వెంకట్ రూ.1 లక్షా 50 వేలు
38. రాజేశ్వరి వేర్హౌసింగ్ సొల్యూషన్స్ రూ.1 లక్షా 50 వేలు
39. కెఆర్కే మూర్తి రాజు రూ.1 లక్షా 50 వేలు
40. గరికపాటి రత్నకుమారి రూ.1 లక్షా 25 వేలు
41. పల్లె ప్రభాకర్ రెడ్డి రూ.1 లక్షా 23 వేలు
42. కె.శేషారావు రూ.1 లక్ష
43. జేపీ అసోసియేట్స్ రూ.1 లక్ష
44. కృష్ణా ఇంజనీరింగ్ వర్స్క్ రూ.1 లక్షలు
45. శ్రీలక్ష్మీ రూ.1 లక్ష
46. పి.భాస్కర్ రావు రూ.1 లక్ష
47. సాయి బాలాజీ గోడౌన్స్, పాలకొల్లు రూ.1 లక్ష
48. ఎమ్.వెంకటకృష్ణారావు రూ.1 లక్ష
49. గుజ్జు అరుణ రూ.1 లక్ష
50. డీకెవీపీఎస్ సత్యనారాయణరాజు రూ.1 లక్ష
51. డి.రామశాస్త్రి రూ.1 లక్ష
52. ఎమ్.సాంబశివరావు రూ.1 లక్ష
53. కె.అన్నపూర్ణ రూ.1 లక్ష
54. ఎంఎస్ రామచంద్రారావు, ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ రూ.1 లక్ష
55. మణిహంస స్టోరేజ్ యార్డ్స్, పాలకొల్లు రూ.1 లక్ష
56. కె.సుధాకర్ రెడ్డి రూ.1 లక్ష
57. జి.జయసూర్య రూ.65 వేల 800
58. బి.చినపెద్దయ్య రూ.50 వేలు
59. సుబ్బారాయుడు రూ.50 వేలు
60. యరమల విమల రూ.50 వేలు
61. బి.నాగరాజు రూ.50 వేలు
62. న్యూ చైతన్య ట్రాన్స్ పోర్ట్ రూ.50 వేలు
63. ఎస్ఎల్వీఆర్ మోటార్స్ రూ.50 వేలు
64. ఎల్.శాంతారావు గుప్తా రూ.50 వేలు
65. మాలకొండయ్య పంగా రూ.50 వేలు
66. శ్రీనివాసరావు రూ.50 వేలు
67. ఆలపాటి రామచంద్రారావు రూ.50 వేలు
68. వీఎస్ఎస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ.25 వేలు
69. శ్రీరాజా పబ్లిక్ స్కూల్ గోకవరం రూ.25 వేలు(ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అందజేత)
70. ఎమ్.ఉమామహేశ్వరరావు రూ.25 వేలు
71. మదమంచి వివేక్ రూ.20 వేలు
72. కె.విష్ణువర్ధన్ రావు రూ.20 వేలు
73. ధనుంజయ ఫౌండేషన్ రూ.15,016
74. రాజ్ కిరణ్ రోడ్ లైన్స్ రూ.10 వేలు
75. ఎన్.అప్పారావు రూ.10 వేలు
76. కలిపిండి తనుష్ రూ.10 వేలు….అందించారు. వీరిని సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు.