గుంటూరు, మహానాడు: పట్టణంలో డ్రగ్స్ కలకలం రేగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు లో డ్రగ్స్ లభ్యమయ్యాయని, వీటి విలువ రూ.లక్షల్లో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. షరీఫ్, రోనాల్డ్ అరెస్టు చేసి, నిందితుల నుంచి 65 గ్రాములు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.