ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

శాసన మండలిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 25వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

జూలై 2 – నామినేషన్ దాఖలు..
జూలై 3 – నామినేషన్ పరిశీలన..
జూలై 5 – నామినేషన్ ఉపసంహరణ..
జూలై 12న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు..

సి. రామచంద్రయ్య పై అనర్హత వేటు పడడంతో, మహమ్మద్ ఇక్బాల్ రాజీనామా చేయటంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలు.