నరసరావుపేట: పట్టణంలో కౌంటింగ్ నేపథ్యంలో గురువారం 350 మంది సాయుధ బలగాలతో పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట డీఎస్పీ సుధాకంరావు, వినుకొండ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

© Mahanaadu 2023 | All Copyrights Reserved