Mahanaadu-Logo-PNG-Large

జాతీయ జెండా ఆవిష్కరించిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌

గుంటూరు, మహానాడు: కన్నవారి తోట, తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని, జాతీయ జెండా ఆవిష్కరించి అనంతరం మెడికల్ క్యాంపును ప్రారంభించిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్.

కార్యక్రమంలో పెద్దలు పినపాటి నానారావు, పినపాటి మోహన్ రావు, నాయకులు చావలి బాలస్వామి, అత్తోట జోసెఫ్, రాధా మాధ, దాసరి జాన్ బాబు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.