నిండిన ‘తుంగ’

ఈ ఏడాది భారీ వర్షాల ప్రభావంతో తుంగ జలాశయం నిండి రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. తుంగ జలాశయం గరిష్ట నీటి మట్టం 588.24 మీటర్లుగా ఉంది. జలాశయానికి 1765 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తోంది. నదికి 1700 క్యూసెక్కులు నీరు వస్తోంది. గత యేడాది కన్నా ఈసారి తుంగభద్రకు త్వరలో భారీగా నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.