వినుకొండ: బొల్లాపల్లి మండలం వడ్డెంగుంట, సరిగొండపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన కోఆర్డినేటర్ నిశ్శంకర శ్రీనివాసరావు, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.