ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం దర్శి నియోజకవర్గ పరిధిలోని తాళ్లూరు మండలం మల్కాపురం, రాజానగరం గ్రామాల్లో కూటవి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకుడు పమిడి రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారితో పాటుగా మండలంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.