భారీ వర్షంతో మున్సిపల్ కార్పొరేషన్ వెనకాల ఉన్న వెన్లాక్ ఫిష్ మార్కెట్ మొత్తం జలమయం. లక్షల రూపాయలు విలువ చేసే మత్స్య సంపద మురికినీటి పాలు అయిందని చేపల వ్యాపారస్తుల కన్నీటి ఆవేదన. వ్యాపారం చేసుకునే ప్రాంతం మొత్తం “6” ఆడుగుల మేర నీరు చేరడంతో దిక్కుతోచని స్థితిలో వ్యాపారస్తులు.
మార్కెట్ చుట్టుపక్కల పడిన వర్షపు నీరంత మార్కెట్లోకి వస్తుందని వాపోతున్న వ్యాపారస్తులు. నీటిని తోడే మోటార్ సైతం నీటిలో మునిగిపోయింది అంటున్న వ్యాపారస్తులు. మత్స్యకార కుటుంబాల్ని అధికారులు ఆదుకోవాలని అంటున్నా చేపల విక్రయ వ్యాపారస్తులు.