Mahanaadu-Logo-PNG-Large

బురఖాలో విచారణకు హేమ..అనంతరం అరెస్ట్‌

బెంగళూరు: రేవ్‌ పార్టీ కేసులో సినీనటి హేమ ఊహించని విధంగా బురఖా వేసుకుని సోమవారం బెంగళూరులో విచారణకు హాజరయ్యారు. దాంతో సీసీబీ పోలీసులు ఆశ్చర్యపోయారు. విచారణ అనంతరం హేమను అరెస్టు చేసినట్లు బెంగళూరు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ధృవీకరించారు.