Mahanaadu-Logo-PNG-Large

దువ్వాడ శ్రీనంటే నాకు పిచ్చి

– మాధురి

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అంటే తనకు పిచ్చి అని ఆయన స్నేహితురాలు మాధురి ఓ టీవీ ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. ఆ ఇష్టాన్ని పిచ్చి అనొచ్చా అని యాంకర్ ప్రశ్నించగా ఆమె జవాబిచ్చారు. ‘మీ భాషలో అది పిచ్చి అనుకుంటే నాకు శ్రీనివాస్ అంటే పిచ్చే. ఆయనంటే నాకు చాలా గౌరవం, అభిమానం. హీరోల కంటే మంచి లక్షణాలు ఆయనలో ఉన్నాయి. శ్రీనుగారికి ఎవరైనా డైరెక్టర్ సినిమాల్లో మంచి రోల్ ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.