Mahanaadu-Logo-PNG-Large

పల్నాడు జిల్లాలో కౌంటింగ్‌ రౌండ్ల సమాచారం

నరసరావుపేట 18
చిలకలూరిపేట 18
పెదకూరపాడు 19
సత్తెనపల్లి 20
వినుకొండ 22
మాచర్ల 22
గురజాల 22

నరసరావుపేట: పల్నాడు జిల్లాకు సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కౌంటింగ్‌కు సంబంధించి పోలింగ్‌ బూత్‌లు, రౌండ్ల వివరాలు ఇలా ఉన్నాయి. నరసరావుపేట నియోజకవర్గంలో 245 పోలింగ్‌ బూత్‌లు ఉండగా 18 రౌండ్లలో కౌంటింగ్‌ జరగనుంది. చిలకలూరిపేట నియోజవర్గంలో 241 పోలింగ్‌ బూత్‌లు ఉండగా 18 రౌండ్లు, పెదకూరపాడు నియోజకవర్గంలో 266 పోలింగ్‌ బూత్‌లు ఉండగా 19 రౌండ్లు, సతెనపల్లి నియోజకవర్గంలోని మొత్తం 274 పోలింగ్‌ బూత్‌లు ఉండగా 20 రౌండ్లు, వినుకొండ నియోజకవర్గంలో 299 పోలింగ్‌ బూత్‌లు ఉండగా 22 రౌండ్లు, మాచర్ల నియోజకవర్గంలో 299 పోలింగ్‌ బూత్‌లు ఉండగా 22 రౌండ్లు, గురజాల నియోజకవర్గంలో 304 పోలింగ్‌ బూత్‌లు ఉండ గా 22 రౌండ్లలో కౌంటింగ్‌ జరగనుంది.