– భువనమ్మకు పెనుబర్తి గ్రామస్తుల వినూత్న సంఘీభావం
• పూలతో నిజం గెలవాలి అని రాసిన వెంకటగిరి నియోజకవర్గం, రాపూరు మండలం, పెనుబర్తి గ్రామస్తులు.
• ఏపీ మ్యాప్ ను బంతిపూలతో వేసి, దాని మధ్యలో ఎర్ర గులాబీలతో నిజం గెలవాలి అని రాసిన గ్రామస్తులు.
• అటుగా వెళుతున్న భువనమ్మను ఆపి సంఘీభావం తెలిపిన పెనుబర్తి గ్రామస్తులు.
• పెనుబర్తి గ్రామస్తుల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపిన భువనేశ్వరి.