వైసిపి ఎమ్మెల్యే గణేష్ కాలేజీకి ఇంటర్ బోర్డు జరిమానా!

విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అశీల మెట్ట తన కార్యాలయ భవనంలో జూనియర్ కళాశాల(రామబాణం) నిర్వహిస్తున్నారు. అనధికారికంగా కొనసాగించడంపై ఇంటర్ బోర్డు తీవ్రంగా పరిగణించింది.ఇంటర్,బోర్డుప్రాంతీయపర్యవేక్షణాధికారి ఆర్.సత్యనారాయణ స్పందించి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. 15రోజుల్లోసమాధానంఇవ్వాలని ఆదేశించారు. కాలేజీ ఆవరణలో మద్యం కోడిపుంజులు పంపిణీ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఉండగా ఇంటర్ బోర్డు రూ.2.5 లక్షల జరిమానా విధించింది.