అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలో 59 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే 2019తో పోలిస్తే భారీగా మెజార్టీ తగ్గింది. అప్పు డు 90,110 మెజార్టీ రాగా ఇప్పుడు 30 వేల ఓట్లు తగ్గిపోయాయి. టీడీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి ఓడిపోయినా భారీగా ఓట్లను కొల్లగొట్టారు.