సత్తెనపల్లి, మహానాడు: పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాల మండలం ఇరుకుపాలెం గ్రామం ముప్పాల మండల పార్టీ అధ్యక్షుడు బత్తుల నాగేశ్వరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గుంటూరు నగర మాజీ మేయర్, సత్తెనపల్లి నియోజకవర్గ యువ నేత కన్నా నాగరాజు, తదితరులు గురువారం వెళ్ళి పరామర్శించారు.