పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి రూరల్ మండలం నందిగం గ్రామంలో బుధవారం గ్రామ నాయకుల ఆహ్వానం మేరకు తెలుగు బాప్టిస్ట్ చర్చి ప్రారంభోత్సవంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పాస్టర్లతో ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.