ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా తెనాలి నియోజకవర్గానికి వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ కి ఘన స్వాగతం పలికిన టీడీపీ,జనసేన,బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు.
నందివెలుగు గ్రామం నుంచి ఆటోనగర్, విఎస్ఆర్ కాలేజీ, ఐతనగర్, గాంధీ చౌక్, మీదగా జనసేన పార్టీ కార్యాలయం వరకు భారీ ఊరేగింపుతో మనోహర్ కి ఊరేగింపు స్వాగతం పలికిన టీడీపీ, జనసేన, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు.