టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్
పెనమలూరు, మహానాడు: పెనమలూరు నియోజకవర్గంలోని కాటూరు, గొడవర్రు, ఈడుపుగల్లు గ్రామాలలో సోమవారం కూటమి అభ్యర్థులైన వల్లభనేని బాలశౌరి, బోడె ప్రసాద్‌ను గెలిపించాలని ప్రచారం నిర్వహిం చారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబును సీఎంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. జగన్‌రెడ్డిని తరిమికొట్టాలని కోరారు. ఇది మన బిడ్డల, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలని తెలిపారు. ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.