మడకశిర అభివృద్ధికి మేనిఫెస్టో

విడుదల చేసిన టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్‌.రాజు

మడకశిర, మహానాడు : మడకశిర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను శనివారం మడకశిర నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.ఎస్‌.రాజు, మడకశిర టీడీపీ ఇన్‌చార్జ్‌ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసమూర్తి, టీడీపీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.