మహానాడు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను
మర్యాద పూర్వకంగా కలిసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి.
కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ అనంతరం రాష్ట్రానికి విచ్చేశారు.
ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ ను, వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అభినందనలు తెలిపారు.