ఎమ్మెల్యే కామినేనికి త్రుటిలో తప్పిన ప్రమాదం

కైకలూరు, మహానాడు: ఎమ్మెల్యే కామినేనికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం, పందిరిపల్లి గూడెం వద్ద కామినేని శ్రీనివాస్ వాహనం కొల్లేరులోకి వెళ్ళిపోయింది. అయితే, అధికారులు, నాయకుల అప్రమత్తతో ప్రమాదం తప్పింది.